ప్రపంచమంతా క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో బిజీ గా ఉన్నారు… ఎంతో హ్యాపీ గా ఈ ఫెస్టివల్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మన టాలీవుడ్ లో కూడా చాల మంది స్టార్స్ సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కి నెటిజన్స్ కి క్రిస్మస్ విషెస్ తెలియజెసారు…
అలానే కొంత మంది మేకర్స్, డైరెక్టర్స్ క్రిస్మస్ సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారు… అందులో ఫస్ట్ మాట్లాడాలసింది రాజా సాబ్ సినిమా గురించి. ఈ సినిమా లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు ఇంకా సంక్రాంతి పండగకీ సినిమా రిలీజ్ కాబట్టే ప్రొమోషన్స్ గట్టిగా చేస్తున్నారు.
ఇక ఈరోజు క్రిస్మస్ కాబట్టి, “రాజే యువరాజా…” పాట ప్రోమో రిలీజ్ చేసి ఫాన్స్ ని ట్రీట్ చేసారు! ఆ ప్రోమో లో క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ప్రభాస్ నిధి చురుచు లో ఉన్నట్టు చూపిస్తారు…
ఈ సినిమా ని మారుతి డైరెక్ట్ చేస్తే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించింది! ఇక రాజా సాబ్ సినిమా వచ్చే నెల 9th న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది!