Native Async

రేపే మాస్ మహారాజ రవి తేజ ‘మాస్ జాతర’ ట్రైలర్ రిలీజ్…

Ravi Teja’s Mass Jathara Trailer to Release Tomorrow – Get Ready for the Mass Maharaja!
Spread the love

రవి తేజ… మన తెలుగు ప్రేక్షకుల మాస్ మహారాజ్ 75th సినిమా గురించే కదా అందరు వెయిటింగ్. ఈ మధ్య కాలం లో పెద్ద హిట్ కోసం చూస్తున్న హీరోలలో రవి తేజ కూడా ఒకడు! ఇప్పుడు శ్రీలీల తో కలిసి ‘మాస్ జాతర’ సినిమా తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ నెల 31 న రిలీజ్ అవ్వబోతుంది కదా… అందుకే సినిమా మీద ఇంకా హైప్ పెంచడానికి, రేపే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు.

రవి తేజ కూడా ఈ న్యూస్ ని సోషల్ మీడియా లో షేర్ చేసి తన ఫాన్స్ ని ఖుష్ చేసాడు.

ఐతే నిర్మాతలు ఇప్పడికే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు… రెండు గంటల 40 నిమిషాలున్న ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు…

నాగ వంశి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా కి భీమ్స్ మ్యూజిక్ అందించాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit