కాంతారా తోనే తన వర్త్ ప్రూవ్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి… ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీక్వెల్ తో కలెక్షన్స్ మోత మోగిస్తున్నాడు… సినిమా రిలీజ్ అయ్యి రెండు వారలు గడుస్తున్నా ఇంకా థియేటర్స్ లో occupancy ఫుల్ గా ఉంది… అదే విదంగా రెండు రోజుల్లో 100 కోట్లు కల్లెక్ట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఏకంగా 700 కోట్ల కలెక్షన్ దాటేసింది అది కూడా కేవెలం రెండు వారాల్లో.
ఇక నెక్స్ట్ టార్గెట్ 1000 కోట్లే! ఈ న్యూస్ ని నిర్మాతలు గర్వాంగా సోషల్ మీడియా లో స్పెషల్ పోస్టర్ తో ప్రకటించి, సినిమా అభిమానులు, నెటిజన్స్ కి ఒక మంచి ట్రీట్ ఇచ్చారు…
ఇంతటి విజయాన్ని సాధించిన రిషబ్ శెట్టి ఎప్పటి లగే, తన ఇష్ట దైవం చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు…
అలానే రిషబ్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవా గౌడ ని కూడా కలిసి, ఆ న్యూస్ ని సోషల్ మీడియా లో షేర్ చేసారు…
ఇక ఇప్పుడు రిషబ్ శెట్టి నెక్స్ట్ సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో వస్తున్నా ‘జై హనుమాన్’…