సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల కి ఫస్ట్ సినిమా డీసెంట్ హిట్ వచ్చింది… ఇక ఇప్పుడు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ తో టీం అప్ అయ్యి ‘మౌగ్లీ’ అని ఫారెస్ట్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇందాకే మన యంగ్ టైగర్ జూనియర్ NTR ఈ సినిమా టీజర్ కూడా లాంచ్ చేసాడు…
ఇక టీజర్ లో అనుకున్నట్టే హీరో ఫారెస్ట్ లో ఉన్నట్టు చూపించి, హీరోయిన్ తో పరిచయం, ప్రేమ అన్ని గ్లింప్సెస్ చూపించారు. రామాయణం నాటకం వేస్తున్నట్టు, దాంట్లో వీళ్లిద్దరు రాముడు సీత ల చూపించారు… కానీ రావణాసురిడి ఎంట్రీ తో వీళ్ళ లవ్ స్టోరీ U టర్న్ తీసుకుంటుంది…
ఇక అసలు స్టోరీ ఏంటో తెలియాలంటే 12th డిసెంబర్ వరకు ఆగాల్సిందే…