ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది సమంత… ఆ తరువాత నాగ చైతన్య ని పెళ్లి చేసుకుని మరింత దెగ్గరయ్యింది తెలుగు వాళ్ళకి… కానీ ఆ పెళ్లి మూడునాళ్ళ ముచ్చటే అయ్యింది… విడిపోయారు. చైతన్య శోభిత ని కూడా పెళ్లి చేసేసుకున్నాడు…
ఇక సమంత విషయానికి వస్తే ది ఫామిలీ మాన్ సిరీస్ దర్శకుడు రాజ్ తో ప్రేమ లో ఉందని అంటున్నారు… ఐతే నిన్న సమంత తన దీపావళిని చాలా హృదయాన్ని తాకే విధంగా సెలెబ్రేట్ చేసుకుంది. ఉదయం 250 మంది అనాథ పిల్లలతో కలిసి దీపావళిని జరుపుకుంది. వారితో నవ్వులు పంచుకుని, చిన్నపిల్లల చేతుల్లో దీపాలు వెలిగించి, ఆ సంతోష క్షణాలను మనసులో నిలుపుకుంది.
కానీ ఆ రోజు సాయంత్రం సమంత ఫ్యాన్స్ లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తన కొత్త ముంబై ఇంటిలో జరిగిన దీపావళి సంబరాల ఫోటోలను సమంతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలలో దర్శకుడు రాజ్ కూడా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు – గతంలో కూడా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మీరు ఆ ఫోటోలు చూసేయండి మరి…
https://www.instagram.com/p/DQCaqb-Ekk_/?img_index=20




అలాగే ఆ ఫొటోలతో పాటు ఒక మంచి మెసేజ్ కూడా షేర్ చేసింది మన సామ్…
“Light of Joy 2025
What a beautiful evening it was, one filled with laughter, gratitude, and togetherness.
This Diwali, we celebrated with three incredible NGOs; @sphoortifoundation, @desire_society, and @happyhomes.ngo, each bringing their own spark of joy.
A big thank you to:
@srivyal and the Sphoorti Foundation for generously sharing their beautiful basketball court with us, the perfect venue for our kids to come together and celebrate.
@goalphakids, for hosting fun games and dance sessions that had every child smiling throughout.
@shankarmithireddy, for curating thoughtful hampers for our kids, and @breathewithpriya from @nuttynomnom, for adding her signature healthy dessert to every gift as always.
@saikrupaswamy, our lovely host for the evening, whose energy and warmth kept the celebration alive from start to finish.
Our talented kids, who turned the space into something truly magical with their own handmade décor; raw, real, and full of love.
Special mention to @abhi72shek and team @shutterromance_, who’ve been with us since the very beginning, for capturing every moment of joy so beautifully through their lens.
A special shoutout to all our donors whose kindness make every celebration possible, your generosity is the real light behind every smile we saw last night.
This year’s gratitude activity was extra special, each child wrote down what they’re thankful for, reminding us all of how much love and hope can exist in the smallest hearts.
This was our special Diwali celebration in Pratyusha Support’s 11th year, having crossed 10 gorgeous years of purpose, we continue to grow stronger in our journey of spreading love, light, and hope.
We’re already dreaming bigger for our next event, with more NGOs, more children, and hopefully, our donors joining us in person too!
Until then, let’s keep sharing the light.
Happy Diwali, everyone “.