లిటిల్ హార్ట్స్… లిటిల్ హార్ట్స్… లిటిల్ హార్ట్స్… ఇప్పుడు ఎక్కడ చుసిన, ఏ ఇద్దరు మాట్లాడుకున్న ఈ సినిమా గురించే చర్చ. తేజ సజ్జ మిరాయి సినిమా 100 కోట్లు సాధించిన కూడా, లిటిల్ హార్ట్స్ సినిమా కే సోషల్ మీడియా లో బజ్ ఉంది. టాలీవుడ్ లో మాక్సిమం అందరు పెద్ద హీరోలు లిటిల్ హార్ట్స్ సినిమా చూసి, తమ రివ్యూ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వాళ్లే…
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంకా సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఆ జాబితా లో చేరిపోయారు…
సిద్ధూ కూడా లిటిల్ హార్ట్స్ టీం ని కలిసి congratulations చెప్పాడు…
అలాగే మన మంచు మనోజ్ ఐతే ఒక సక్సెస్ మీట్ లో లిటిల్ హార్ట్స్ హీరో మౌళి ని తెగ పొగిడాడు… ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, ఒక యూట్యూబ్ స్టార్ ఇంతలా పాపులర్ అవ్వడం గ్రేట్ అని అన్నాడు…
ఇలా లిటిల్ హార్ట్స్ మూవీ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది…