Native Async

బాలయ్య అఖండ 2 విడుదల వాయిదా పడడం పై స్పందించిన నిర్మాత సురేష్ బాబు

Producer Suresh Babu Responds to Akhanda 2 Release Postponement
Spread the love

‘‘నేను కూడా ఆ ఇష్యూని క్లియర్‌ చేయడానికి వెళ్లాను. అందుకే ఈ కార్యక్రమానికి రావడం ఆలస్యమైంది. త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారమవుతుంది. అవి అన్నీ ఆర్థికపరమైన ఇబ్బందులు. బయటకు వెల్లడించకూడదు. దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. ఇది దురదృష్టకరం. ప్రతిఒక్కరూ ‘‘అఖండ 2’ రిలీజ్‌ కాకపోవడానికి ఏవేవో కారణాలు చెబుతున్నారు. ‘అన్ని కోట్లు చెల్లించాలట’ అని రాస్తున్నారు. అవి అన్నీ అనవసరపు ప్రస్తావనలు. ఆడియన్స్‌ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై సినిమా విడుదలవుతుంది. గతంలోనూ చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి’’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit