మిరాయి… ఇప్పుడు అందరు తేజ సక్కా, మంచు మనోజ్ ల మిరాయి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు… ఒక్క రోజులోనే అంత పెద్ద హిట్ అయ్యింది మూవీ మరి…
అందుకే మూవీ టీం అంత కలిసి ఈ సక్సెస్ ని సెలెబ్రేట్ చేస్కుంటూ, ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ కూడా ఆర్గనైజ్ చేసారు… మీరు వాళ్ళ సంతోషాన్ని కళ్లారా చుడండి: