ఆమ్మో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ మాములుగా లేదు… ఒక వైపు కామన్ పీపుల్ ఆలోచన, సెలబ్రిటీ ల సందిగ్దత అట లో మజా ని తెస్తుంది… మొదటి రోజు లాంచ్ అయ్యాక రాత్రి ఇంటి పనుల గురించి చర్చ జరిగింది… సెకండ్ డే కూడా అదే జరిగింది… ఫైనల్ గా ఎవరు ఈ పనుల్లో చేయాలో డిసైడ్ అయ్యారు…
అలానే ఫుడ్ విషయానికి వస్తే, సెలబ్రిటీస్ కామన్ పీపుల్ కి వండాలి కానీ, సెలబ్రిటీస్ కి మాత్రం బిగ్ బాస్ ప్రత్యేకంగా ఫుడ్ పంపిస్తున్నాడు… అలానే వాళ్ళకి ఇంట్లో కి రావడానికి కూడా పర్మిషన్ కావాల్సి ఉంది…
ఫైనల్ గా మొన్న రాత్రి నుండి నామినేషన్స్ టాస్క్ హీట్ గా సాగింది… ఫైనల్ గా ఫస్ట్ అందరు కామన్ పీపుల్ కలిసి సంజన ని కారణాలు చెప్పి నామినెటే చేసారు…
తరవాత ఒక సింపుల్ టాస్క్ పెట్టి, బుర్ర పెట్టి నామినెటే చేసే ప్రక్రియ జరిగింది… దీంట్లో అందరు సెలబ్రిటీస్ NOMINATE అయ్యే సరికి, ఈసారి సామాన్యులు ఫుల్ జోష్ లో ఉన్నారు అని తెలుస్తుంది…
ఐతే అందరు సెలబ్రిటీస్ నుంచి ఒకరిని సేవ్ చేస్కోండి అంటే భరణి ని సెలెక్ట్ చేసి ఆ ప్లేస్ లో సామాన్యుల నుంచి డీమన్ పవన్ ని నామినెటే చేసారు…
ఐతే నామినేషన్స్ ఉన్నది ఎవరో తెలుసా: రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు.