జక్కన్న అదే నండి మన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అసలు మన టాలీవుడ్ ని బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని అంటారు ఈ GENZ … బాహుబలి తో మన తెలుగు సినిమా రేంజ్ పెంచి, RRR తో ఆస్కార్ కూడా కొట్టేసాడు మన జక్కన్న… ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తో ఒక కంప్లీట్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ చేస్తున్నాడు… అందుకే ఈ సినిమా కోసం అందరు వెయిటింగ్…
ఐతే ఈరోజు మన జక్కన్న 52 పుట్టిన రోజు సందర్బంగా, తెలుగు యాక్టర్స్ చాల మంది సోషల్ మీడియా లో జక్కన్న కి బర్త్డే విషెస్ చెప్పారు… మరి ఆ ముచ్చట్లు ఏంటో చూద్దామా:
రామ్ చరణ్
మహేష్ బాబు
జూనియర్ ఎన్టీఆర్
బెల్లంకొండ శ్రీనివాస్
Rajeev Kanakala
Happy Birthday SS Rajamouli garu…