డోనాల్డ్ ట్రంప్… H1B వీసా ల గొడవ కొంచం సర్దుమణిగింది అనుకునేలోపు, ఇటు బంగారం పై మనసు పారేసుకున్నాడు. ఐతే అసలు కథ ఏంటంటే, అమెరికా లోని వైట్ హౌస్ ని ఇప్పుడు 24 క్యారట్ల బంగారు తాపడం తో అలంకరిస్తాడట…
ఈ వార్త స్వయంగా డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా లో షేర్ చేసారు… మీరు ఆ POST చూసేయండి:

పైగా ఈ ఖర్చంతా స్వయంగా ట్రంప్ ఏ భరిస్తాడంట… సూపర్ కదా!