అప్పుడే మన గణేశుడు భూలోకానికి వచ్చి 9 రోజులు ఐంది… మళ్ళి తన తల్లి తండ్రి పార్వతి దేవి, శివయ్య దగ్గరికి తిరుగు పయనమయ్యాడు. అందుకే తన నిమర్జనాన్ని మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా…
మరి మన హైదరాబాద్ లో గణపయ్య నిమజ్జనం చూసి తీరాల్సిందే కదా… కాబట్టి మీరు కూడా ఆ హడావిడి, ఆనందాన్ని ఈ లైవ్ లో చూసేయండి…
అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం

Spread the love