దండోరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ ఆడవారి బట్టల మీద చేసిన కామెంట్స్ టాక్ అఫ్ ది టౌన్ గా మారాయి… ఈరోజు అయన మహిళా కమిషన్ ఎదురుగ కూడా హాజరయ్యారు. శివాజీ రెండు బూతు పదాలు ల తో పాటు నటి నిధి అగర్వాల్ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ example గా చెప్పడం చాల మంది కి నచ్చలేదు.
మంచు లక్ష్మి, చిన్మయి, అనసూయ వంటి actresses సోషల్ మీడియా వేదికగా శివాజీ వ్యాఖ్యలని తప్పు బట్టారు. ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ MLC నాగ బాబు కూడా ట్విట్టర్ వేదికగా శివాజీ చేసిన వ్యాఖ్యలు సరికాదు అంటూ పోస్ట్ చేసారు…
అయన పోస్ట్ చేసిందేంటంటే, “వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు. Moral policing is against the Constitution.
Moral policing is unconstitutional in India. Courts have repeatedly held that it violates fundamental rights such as liberty, dignity, privacy, and equality guaranteed under Articles 14, 19, and 21 of the Constitution.
భారతదేశంలో మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధం. స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, సమానత్వం వంటి మౌలిక హక్కులను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద హరించేస్తుందని కోర్టులు పునరావృతంగా తీర్పులు ఇచ్చాయి.”