నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే కాకుండా, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నేతలను తరిమి కొట్టిన నేపాల్ యువత ఏం కోరుకుంటున్నారో తెలిస్తే నిజంగా షాకవుతారు. నేపాల్ ఆందోళనకారులు, యువత ముక్తకంఠంగా ఒక్కటే అడుగుతున్నారు. తమకు కూడా భారతప్రధాని మోడీ వంటి నాయకుడు కావాలని, అటువంటి వారి మార్గదర్శకంలో దేశం అభివృద్ధి సాధిస్తుందని, మోడీ లాంటి నాయకుడు, భారత్కు మోడీ అందిస్తునటువంటి అవినీతి రహిత పాలన తమకు కావాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నేపాల్లో మోడీ వంటి నాయకుడు దొరుకుతాడా లేదా అన్నది ఆ పశుపతినాథుడే చెప్పాలి.
Related Posts
టపాసులు కాల్చిన తరువాత ఇళ్లు క్లీన్ చేయమంటే…టవర్ ఎక్కిన యువతి
Spread the loveSpread the loveTweetదీపావళి వస్తుంది అంటే నాలుగైదు రోజులపాటు ఎక్కడ చూసినా టపాసుల మోతలే కనిపిస్తాయి. ఇంటి బయట పేల్చిన టపాసుల చెత్త…ఇంటి లోపల టపాసుల బాక్సులు…
Spread the love
Spread the loveTweetదీపావళి వస్తుంది అంటే నాలుగైదు రోజులపాటు ఎక్కడ చూసినా టపాసుల మోతలే కనిపిస్తాయి. ఇంటి బయట పేల్చిన టపాసుల చెత్త…ఇంటి లోపల టపాసుల బాక్సులు…
కర్ణాటకలో మళ్లీ మొదలైన రాజకీయ ముసలం
Spread the loveSpread the loveTweetకర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి…
Spread the love
Spread the loveTweetకర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి…