కర్నూల్ బస్సు ప్రమాదం లో అంతకంతకు మృతుల సంఖ్యా పెరుగుతుంది… అలానే ఈ ఘోరమైన ఘటన లో మృతుల కుటుంబాలకు AP CM చంద్ర బాబు నాయుడు, డిప్యూటీ CM పవన్ఇం కళ్యాణ్, PM మోడీ గారు కూడా తమ సంతాపం వ్యక్తం చేసారు…

PM Modi
AP CM Chandra Babu Naidu
Deputy CM Pawan Kalyan
“హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్ కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమై, ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.”
అలాగే మోడీ గారు చేసిన ట్వీట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన ex -gratia మృతుల కుటుంబాలకు సహాయంగా ఉంటుందంటూ కృతజ్ఞత తెలిపారు…
“I extend my sincere gratitude to the Hon’ble Prime Minister Sri @narendramodi Ji for expressing grief over the tragic incident in Kurnool district and announcing ex-gratia assistance of ₹2 lakh each to the families of the deceased and ₹50,000 to the injured. Your concern brings strength to the affected families during this difficult time. Apart from this, the Government of Andhra Pradesh is extending all possible support and assistance to the victims and their families -@PawanKalyan @AndhraPradeshCM”.