ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో ఆదిదంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
Related Posts

కరూరులో ఘోర విషాదం – ప్రగాఢ సానుభూతి ప్రకటించిన పీఎం నరేంద్ర మోడీ, చిరంజీవి, కమల్ హాసన్…
Spread the loveSpread the loveTweetకరూరు లో TVK పార్టీ అధ్యక్షుడు విజయ్ సభ లో తొక్కిసలాట జరిగింది అని తెలుసు కదా… ఆ సంఘటన చాల మంది ప్రముఖులను…
Spread the love
Spread the loveTweetకరూరు లో TVK పార్టీ అధ్యక్షుడు విజయ్ సభ లో తొక్కిసలాట జరిగింది అని తెలుసు కదా… ఆ సంఘటన చాల మంది ప్రముఖులను…

గోల్డెన్ ఇండియా – ఒడిశాలో భారీగా బంగారం నిక్షేపాలు
Spread the loveSpread the loveTweetఒడిశా, బహుళ జిల్లాల్లో బంగారు నిక్షేపాలు నిర్ధారణ అయిన తర్వాత, బంగారు గనుల కేంద్రంగా ఉద్భవిస్తోంది. భారత భూగర్భ సర్వే (GSI) ఇటీవలి ఖనిజ…
Spread the love
Spread the loveTweetఒడిశా, బహుళ జిల్లాల్లో బంగారు నిక్షేపాలు నిర్ధారణ అయిన తర్వాత, బంగారు గనుల కేంద్రంగా ఉద్భవిస్తోంది. భారత భూగర్భ సర్వే (GSI) ఇటీవలి ఖనిజ…

వర్షాల ఎఫెక్ట్ – లోకల్ రైళ్లు రద్దు
Spread the loveSpread the loveTweetమహారాష్ట్ర రాజధాని ముంబై నగరం, దాని పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవితాన్ని స్తంభింపజేశాయి. భారత వాతావరణ…
Spread the love
Spread the loveTweetమహారాష్ట్ర రాజధాని ముంబై నగరం, దాని పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగర జీవితాన్ని స్తంభింపజేశాయి. భారత వాతావరణ…