యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవతం అంథకారంగా మారుతుందని, భారత దేశంలో ఎక్కువగా శిక్షలు పడేది డ్రగ్స్ విషయంలోనేనని, డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, వాటిని కలిగియున్నా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇబ్బందులు తప్పవని, డ్రగ్స్‌ను అరికట్టగలిగితే యువత బాగుంటుందని, యువత బాగుంటే ఊరు బాగుంటుందని, ఊరు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయని విజయనగరం సీఐ తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కింద ఇవ్వడం జరిగింది. తప్పకుండా పూర్తిగా చూసి, డ్రగ్స్‌పై అవగాహన పెంచుకోగలరని మనవి.
Related Posts
మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి – AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Spread the loveSpread the loveTweetసమావేశంలో ముఖ్య అంశాలు: కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప…
Spread the love
Spread the loveTweetసమావేశంలో ముఖ్య అంశాలు: కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప…
పేకాట శిబిరాల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు
Spread the loveSpread the loveTweetఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్…
Spread the love
Spread the loveTweetఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం, జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్…
వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు
Spread the loveSpread the loveTweetకానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు.…
Spread the love
Spread the loveTweetకానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు.…