సోమవారం పంచాంగం: శుభాశుభ సమయాలు

Shravana Masa Bahula Paksha Wednesday Panchangam Details
Spread the love

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు*

భాద్రపద బహుళ పక్ష *పాఢ్యమి* తిథి రా.09.11 వరకూ తదుపరి *విదియ* తిథి, *పూర్వాభాద్ర* నక్షత్రం రా.08.02 వరకూ తదుపరి *ఉత్తరాభాద్ర* నక్షత్రం, *ధృతి* యోగం ఉదయం 06.30 వరకూ, *శూల* యోగం రా.03.20 వరకూ తదుపరి *గండ* యోగం, *బాలవ* కరణం ఉ.10.27 వరకూ, *కౌలవ* కరణం రా.09.11 వరకూ ఉంటాయి.

*సూర్య రాశి* : సింహ రాశిలో (పూర్వఫల్గుణి నక్షత్రం 3 లో).*చంద్ర రాశి*: కుంభ రాశిలో మ.02.29 వరకూ తదుపరి మీన రాశిలో.

*నక్షత్ర వర్జ్యం*: రా.04.52 నుండి రేపు ఉదయం 06.20 వరకూ.

*అమృత కాలం*: మ.12.35 నుండి 02.04 వరకూ

*సూర్యోదయం*: ఉ.06.03*సూర్యాస్తమయం*: సా.06.24

*చంద్రోదయం* : సా.06.53*చంద్రాస్తమయం*: ఉ.06.22

*అభిజిత్ ముహూర్తం*: ప.11.49 నుండి మ.12.38 వరకూ

*దుర్ముహూర్తం*: మ.12.38 నుండి మ.01.28 వరకూ మరలా మ.03.07 నుండి 03.56 వరకూ.

*రాహు కాలం*: ఉ.07.36 నుండి 09.08 వరకూ

*గుళిక కాలం* : మ.01.46 నుండి మ.03.19 వరకూ

*యమగండం* : ఉ.10.41 నుండి 12.14 వరకూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *