*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు
ఈరోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష *ఏకాదశి* తిథి సా.06.32 వరకూ తదుపరి *ద్వాదశి* తిథి,*శ్రవణా* నక్షత్రం ఉ.09.34 వరకూ తదుపరి *ధనిష్ఠ* నక్షత్రం, *ధృతి* యోగం రా.09.46 వరకూ తదుపరి *శూల* యోగం, *వణిజ* కరణం ఉ.06.57 వరకూ తదుపరి *భద్ర(విష్టీ)* కరణం సా.06.32 వరకూ *బవ* కరణం రా.05.56 వరకూ ఉంటాయి.
సూర్య రాశి* : కన్యా రాశిలో (హస్తా నక్షత్రం 2 లో రా.01.56 వరకూ తదుపరి హస్తా నక్షత్రం 3 లో).
*చంద్ర రాశి* : మకర రాశి లో రా.09.27 వరకూ తదుపరి కుంభ రాశిలో.
*నక్షత్ర వర్జ్యం*: మ.01.30 నుండి మ.03.04 వరకూ
*అమృత కాలం*: రా.10.56 నుండి రా.12.30 వరకూ
*సూర్యోదయం*: ఉ.06.07
*సూర్యాస్తమయం*: సా.06.03
*చంద్రోదయం*: మ.03.25
*చంద్రాస్తమయం* : రా.03.08
*అభిజిత్ ముహూర్తం*: ప.11.41 నుండి మ.12.29 వరకూ
*దుర్ముహూర్తం*: ఉ.08.30 నుండి ఉ.09.18 వరకూ మరలా మ.12.29 నుండి మ.01.17 వరకూ.
*రాహు కాలం*: ఉ.10.35 నుండి మ.12.05 వరకూ
*గుళిక కాలం*: ఉ.07.36 నుండి 09.06 వరకూ
*యమ గండం*: మ.03.04 నుండి సా.04.34 వరకూ.