శ్రీవారి ఆలయంలో నిత్యపూజల వివరాలు

తెల్లవారుజాము 2.30 నుంచి 3.00 వరకు – సుప్రభాతం ఈ రోజు స్వామివారిని మేల్కొలిపే సుప్రభాత సేవలతో మొదలవుతుంది. “కౌసల్యా సుప్రజా రామా…” వంటి శ్లోకాలతో ఆలయం…