భక్తులే కాదు…సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి కూడా తలనీలాలు సమర్పిస్తాడట
కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని కన్నులారా ఒక్కసారి దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైనట్టేనని భావించేవారు ఎందరో ఉన్నారు. స్వామివారు స్వయంభూవుగా వెలిశారు. అందుకే ఆయనకు అంతటి శక్తి ఉందంటారు.…