కొత్త దంపతులు సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయాలి?

వివాహం తరువాత నూతన వధూవరులు తప్పనిసరిగా సత్యానారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆచరించాలి కూడా. ఇది సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కేవలం నూతన దంపతులే కాదు, ఇంట్లో…