అఘోరి శివపూజ…చూసి తరించాల్సిందే

అఘోరి అంటే ఎవరు? అఘోరి… ఈ పదం వినగానే మనకు భయం, మిస్టరీ, వ్యతిరేకత అనిపించొచ్చు. కానీ హిమాలయాల శిఖరాల్లో, శ్మశానాల మౌనంలో, విరూపమైన రూపాల వెనుక…