తమిళనాడులో వింత ఆచారం – పూజారికి కారం నీళ్లతో అభిషేకం

తమిళనాడులోని ధర్మపురం జిల్లాలో ఉన్న పెరియకరుప్పు ఆలయం ఒక ప్రత్యేకమైన మరియు వింతైన ఆచారంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో తమిళ ఆడిమాసం అమావాస్య రోజున జరిగే…