దేశ సమగ్రత, సమైఖ్యత, అంతర్గత భద్రతకు పునాది వేసిన మహనీయుడు సర్ధార్ వల్లభ భాయి పటేల్ – రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్
ప్రపంచంలో ఏ దేశంలోను లేనటువంటి స్వేచ్ఛా వాతావరణం నేడు భారతదేశంలో ఉందంటే ప్రధాన కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ అక్టోబరు…