శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఈ రోజు నిజ జ్యేష్ఠ బహుళ పక్ష దశమి తిథి ఉ.08.16 వరకూ ,ఏకాదశీ తిథి రా.05.22 వరకూ తదుపరి ద్వాదశీ తిథి, భరణీ నక్షత్రం మ.01.15 వరకూ తదుపరి కృత్తిక నక్షత్రం, ధృతి యోగం ఉదయం 07.15 వరకూ,శూల యోగం రాత్రి 03.51 వరకూ తదుపరి గండ యోగం, భద్ర(విష్టీ ) కరణం ఉ.08.16 వరకూ, బవ కరణం సా.06.52 వరకూ,బాలవ కరణం రా.05.22 వరకూ తదుపరి కౌలవ కరణం ఉంటాయి.
సూర్య రాశి: మిథునం (పునర్వసు 2 నక్షత్రంలో)
చంద్ర రాశి : మేషం లో సా.06.44 వరకూ తదుపరి వృషభం లో.
నక్షత్ర వర్జ్యం: రా.12.09 నుండి రా.01.36 వరకూ
అమృత కాలం: ఉదయం 08.47 నుండి 10.16 వరకూ.
సూర్యోదయం : ఉ.05.48
సూర్యాస్తమయం: సా.06.55
చంద్రోదయం: రా.02.14
చంద్రాస్తమయం: మ.02.41
అభిజిత్ ముహూర్తం: ప.11.55 నుండి మ.12.48 వరకూ
దుర్ముహూర్తం: ఉ.08.26 నుండి ఉ.09.18 వరకూ మరలా మ.12.48 నుండి మ.01.40 వరకూ.
రాహు కాలం: ఉ.10.43 నుండి మ.12.22 వరకూ
గుళిక కాలం: ఉ.07.27 నుండి 09.05 వరకూ
యమగండం: మ.03.38 నుండి సా.05.16 వరకూ