వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గణనాథులను పూజించిన భక్తులు, ఆ తరువాత ఆ విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. అయితే, ఈ నిమజ్జన వేడుకలు ఒక్కోచోట ఒక్కోవిధంగా జరిగాయి. భారీ క్రేన్లతో కొన్ని చోట్ల సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో నిమజ్జనం చేస్తే రాజమహేంద్రవరంలోని గోదావరిలో విగ్రహాల నిమజ్జనం అందర్నీ ఆకట్టుకునేవిధంగా జరిగింది. విగ్రహాలను నదిలో విసిరేయకుండా, వాటిని పడవలో పెట్టుకొని నది మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు. భక్తిశ్రద్ధలతో పూజించిన వాటిని క్రేన్ల సహాయంలో విసిరేయడం, కాలితో తొక్కడం, నిమజ్జనం సమయంలో విగ్రహాలు విరిగిపోవడం చేయకూడదని, అలా చేస్తే ఆ భగవంతుడికి మనపై కోపం వస్తుందని అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజమహేంద్రవరంలో విగ్రహాల నిమజ్జనం నదిమధ్యలో ఈ వీడియో చూపిన విధంగా చేశారు.
Related Posts

వీడెవడండీ బాబు..ఇచ్చి మరీ కొట్టించుకున్నాడు!
Spread the loveSpread the loveTweetసరదాగా చేసే కొన్ని పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. చూసేందుకు కొత్తగా వింతగా ఉన్నా అందులో మజా ఉంటుంది. అంతకు మించి ఆనందం ఉంటుంది.…
Spread the love
Spread the loveTweetసరదాగా చేసే కొన్ని పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. చూసేందుకు కొత్తగా వింతగా ఉన్నా అందులో మజా ఉంటుంది. అంతకు మించి ఆనందం ఉంటుంది.…

ఇలా చేస్తే ఎవరైనా పడిపోతారు
Spread the loveSpread the loveTweetఆనాడు ఓ సినీకవి ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్నాడు. కానీ, ఈ రోజుల్లో ప్రేమ కఠినమైనా…మనం ఎక్స్ప్రెస్ చేసే దానిని…
Spread the love
Spread the loveTweetఆనాడు ఓ సినీకవి ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్నాడు. కానీ, ఈ రోజుల్లో ప్రేమ కఠినమైనా…మనం ఎక్స్ప్రెస్ చేసే దానిని…

ఆదివారం ఇలా నవ్వుకుందాం
Spread the loveSpread the loveTweetవారమంతా కష్టపడి ఆదివారం రెస్ట్ తీసుకోవడం అలవాటుగా మారింది. ఆదివారం రోజున నిద్ర లేటుగా లేచి, ఎప్పటికో రెడీ అయ్యి, ఎప్పటికో తిని కాసేపు…
Spread the love
Spread the loveTweetవారమంతా కష్టపడి ఆదివారం రెస్ట్ తీసుకోవడం అలవాటుగా మారింది. ఆదివారం రోజున నిద్ర లేటుగా లేచి, ఎప్పటికో రెడీ అయ్యి, ఎప్పటికో తిని కాసేపు…