బయట తిరిగో లేక, పనులు చేసుకొనో లేట్ నైట్‌లో ఇంటికి వెళ్లడం షరామామూలే. సిటీలో అంటే ఎంత లేట్ అయినా రోడ్లపై లైట్లు ఉంటాయి… జన సంచారం ఉంటుంది. కాబట్టి ఎంత లేట్ అయినా భయం ఉండదు. ఆడపిల్లలు కూడా లేట్‌నైట్‌లలో ప్రయాణం చేస్తుంటారు. కానీ, చిన్న పట్టణం నుంచి పక్కనే ఉన్న పల్లెటూరుకి వెళ్లేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ప్రయాణం మధ్యలో ఇదిగో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎవరైనా మనిషికాని మనుషులు అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. మనిషి అయితే సరేలే అనుకోవచ్చు…కానీ, మనిషి కాకుండా… అలాగని దెయ్యం అనుకోకుండా ఉండలేము. ఎవరో స్పష్టంగా తెలియకుండా తల వెనక్కి తిప్పి, కాళ్లను ముందుకు ఉంచి మనవైపు వస్తే ఎలా ఉంటుంది. గుండెజారి మోకాళ్లలోకి వచ్చేస్తుంది. కావాలంటే ఈ వీడియోను ఓసారి చూసేయండి. మీ అభిప్రాయాన్ని మా నేటిప్రపంచం ఆర్టికల్ కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.
Related Posts
మాతృ హృదయానికి అసలైన నిర్వచనం
Spread the loveSpread the loveTweetఅమ్మకు మించిన దైవమున్నదా అనే పాట మనందరికీ బాగా తెలుసు కదా. ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే అమ్మకు చెప్పేస్తుంటాం. అమ్మకు…
Spread the love
Spread the loveTweetఅమ్మకు మించిన దైవమున్నదా అనే పాట మనందరికీ బాగా తెలుసు కదా. ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే అమ్మకు చెప్పేస్తుంటాం. అమ్మకు…
నవంబర్‌లో వైరల్ అవుతున్న NNN ఛాలెంజ్
Spread the loveSpread the loveTweetప్రతి నెలా సోషల్ మీడియా లో ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. కానీ నవంబర్ వచ్చేసరికి ఇంటర్నెట్ మొత్తం NNN –…
Spread the love
Spread the loveTweetప్రతి నెలా సోషల్ మీడియా లో ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. కానీ నవంబర్ వచ్చేసరికి ఇంటర్నెట్ మొత్తం NNN –…
Konaseema Recalls the Night of the 1996 Cyclone as Montha Nears
Spread the loveSpread the loveTweetKonaseema, Oct 28.: As Cyclone Montha intensifies over the Bay of Bengal and moves closer to the Andhra…
Spread the love
Spread the loveTweetKonaseema, Oct 28.: As Cyclone Montha intensifies over the Bay of Bengal and moves closer to the Andhra…