మూఢంలోనూ కొత్త పనులు చేయవచ్చా…శాస్త్రాలు ఏం చెబుతున్నాయి

సర్వార్థ సిద్ధి యోగం పంచాంగంలో అత్యంత శుభప్రదమైన, కార్యసిద్ధికి దోహదపడే యోగాలలో ఒకటిగా ప్రశస్తి పొందింది. సాధారణంగా మూఢం అనే కాలాన్ని శుభకార్యాలకు అనుకూలం కాదని భావిస్తారు.…