డిలిమిటేషన్ బిల్లు 2026ః తప్పెవరిదైనా నష్టపోయేది సామాన్యుడేనా?
దేశ భవిష్యత్తును, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని శాసించాల్సిన ‘నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లు – 2026’ పార్లమెంటులో ఆమోదం పొందకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 850 సీట్ల ప్రతిపాదన,…