నారి నారి నడుమ మురారి రివ్యూః శర్వానంద్‌ ఖాతాలో హిట్టు పడింది

ఇటీవల కాలంలో వరుసగా ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన శర్వానంద్… ఈ సంక్రాంతికి మాత్రం తన అసలైన బలమైన జోనర్‌ను గుర్తు పెట్టుకుని రంగంలోకి దిగాడు.…