ఈ రోజు వేదమాత గాయత్రి దేవి జయంతి. పార్వతీదేవికి సొంతమైన ఆత్మసౌందర్యం, సాహసం, లక్ష్మీదేవికి చెందిన సౌకుమార్యం, ఐశ్వర్యం, సరస్వతీదేవి అందమైన రూపం, విజ్ఞానం.. కలబోసిన రూపం గాయత్రీ రూపం. మూడు ప్రధాన అధిదేవతల లక్షణాలు కలిగి, పరమాత్మకు మాత్రమే సాధికారత కలిగిన వేదవిజ్ఞానానికి, స్త్రీరూప వేద నిధి గాయత్రీ. అందుకే వేదమాతగా కొలవబడుతున్నది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం జ్యేష్ఠ శుక్ల పక్ష ఏకాదశి రోజు గాయత్రీ రూపం అవతరించినది అని కథనం. గాయత్రీదేవి గురించి, గాయత్రీ మంత్ర విశిష్టత గురించి, మంత్రోచ్చారణ ద్వారా కలిగే ఉపయోగాలు గురించి బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు.ఈ రోజు భక్తులు గాయత్రీ మంత్ర జపం చేయడం ద్వారా తమ అజ్ఞానం తొలగి హేతు బద్ద విజ్ఞానం లభిస్తుంది అని నమ్మకం. గాయత్రీ జయంతి తిథి నిర్ణయంలో ఏకాభిప్రాయం లేనందువలన, దేశంలో ఎక్కువ ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి రోజు గాయత్రీ జయంతి జరుపుకుంటారు.
Related Posts
జామపండు వర్సెస్ గుడ్డు…ఏది బెస్టు
మనమందరం “రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యం బాగుంటుంది” అని వింటూ పెరిగాం. కానీ మీకు తెలుసా? ఒక కప్పు జామపండు తిన్నా, అది ఉడకబెట్టిన గుడ్డు…
మనమందరం “రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యం బాగుంటుంది” అని వింటూ పెరిగాం. కానీ మీకు తెలుసా? ఒక కప్పు జామపండు తిన్నా, అది ఉడకబెట్టిన గుడ్డు…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది?
2024 ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దశ మొదలైంది. టిడిపి – బీజేపీ – జనసేన కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం రాష్ట్ర…
2024 ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దశ మొదలైంది. టిడిపి – బీజేపీ – జనసేన కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం రాష్ట్ర…
మొదలైన కింగ్ పిన్స్ వేట
•ఎర్ర చందనం స్మగ్లర్లు… వారి వెనక ఉన్నవారిపై ఉక్కు పాదం మోపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు•అంతర్జాతీయ ఎర్రచందన…
•ఎర్ర చందనం స్మగ్లర్లు… వారి వెనక ఉన్నవారిపై ఉక్కు పాదం మోపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆదేశాలు•అంతర్జాతీయ ఎర్రచందన…