Women Peace and Security Index–2025 ప్రకారం మహిళలకు అత్యంత అనుకూలమైన దేశాల్లో ఉత్తర యూరప్ దేశాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. 0.939 స్కోర్‌తో డెన్మార్క్ మొదటి స్థానం దక్కించుకోవడం అక్కడి మహిళల భద్రత, సమానత్వం, ఉద్యోగ అవకాశాల్లో ఉన్న అభివృద్ధిని సూచిస్తుంది. ఐస్లాండ్ రెండో స్థానంలో నిలిచి ఆర్థిక స్వతంత్రత, సమాన హక్కుల చట్టాలతో మహిళలకు బలమైన రక్షణనిస్తుంది. నార్వే, స్వీడన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి మహిళల ప్రాతినిధ్యం, సమాన వేతనాలు, గృహహింసపై కఠిన చర్యల్లో ముందున్నాయి. ఫిన్లాండ్ ఐదో స్థానంలో ఉండి విద్య, ఆరోగ్యం, భద్రతలో మహిళలకు అధిక అవకాశాలు కల్పిస్తోంది. లగ్జంబర్గ్, న్యూజీలాండ్ వంటి దేశాలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. అయితే మహిళలను గౌరవించే భారతదేశం 131వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం.
Related Posts
Manchu Manoj Condemns Shivaji’s Comments On Heroine’s Dressing…
It is all known that Bigg Boss fame Shivaji is now busy with handful of movies. After Bigg Boss, he…
It is all known that Bigg Boss fame Shivaji is now busy with handful of movies. After Bigg Boss, he…
ఓజీకి AP ప్రభుత్వం స్పెషల్ టికెట్ రేట్ల అనుమతి
AP లో పెద్ద సినిమాల విడుదలల సమయంలో ప్రొడ్యూసర్స్‌కు సహకారం అందించడానికి ప్రభుత్వం అప్పుడప్పుడు టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇస్తుంటుంది. ఇదే విధంగా, పవర్‌స్టార్ పవన్…
AP లో పెద్ద సినిమాల విడుదలల సమయంలో ప్రొడ్యూసర్స్‌కు సహకారం అందించడానికి ప్రభుత్వం అప్పుడప్పుడు టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇస్తుంటుంది. ఇదే విధంగా, పవర్‌స్టార్ పవన్…
బిగ్ బాస్ తెలుగు 9: ఫస్ట్ వీక్ నామినేషన్స్ రిపోర్ట్
ఆమ్మో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ మాములుగా లేదు… ఒక వైపు కామన్ పీపుల్ ఆలోచన, సెలబ్రిటీ ల సందిగ్దత అట లో మజా ని…
ఆమ్మో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ మాములుగా లేదు… ఒక వైపు కామన్ పీపుల్ ఆలోచన, సెలబ్రిటీ ల సందిగ్దత అట లో మజా ని…