శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఈరోజు జ్యేష్ట మాస శుక్ల పక్ష ద్వాదశీ తిథి ఉ.07.17 వరకూ తదుపరి త్రయోదశి తిథి,స్వాతీ నక్షత్రం మ.12.42 వరకూ తదుపరి విశాఖ నక్షత్రం,పరిఘ యోగం మ.12.18 వరకూ తదుపరి శివం యోగం,బాలవ కరణం ఉ.07.17 వరకూ, కౌలవ కరణం రా.08.28 వరకూ తదుపరి తైతిల కరణం ఉంటాయి.
సూర్య రాశి: వృషభం ( రోహిణీ నక్షత్రం 4వ పాదంలో ఉ.07.18 వరకూ తదుపరి మృగశీర్ష నక్షత్రం 1వ పాదంలో)
చంద్ర రాశి: తులా రాశి.
నక్షత్ర వర్జ్యం: సా.06.57 నుండి రా.08.44 వరకూ.
అమృత కాలం: రా.05.41 నుండి రేపు ఉదయం 07.28 వరకూ
సూర్యోదయం: ఉ.05.41
సూర్యాస్తమయం: సా.06.50
చంద్రోదయం: సా.04.24
చంద్రాస్తమయం: రా.03.49
అభిజిత్ ముహూర్తం: ప.11.49 నుండి మ.12.42 వరకూ
దుర్ముహూర్తం: సా.05.04 నుండి సా.05.57 వరకూ.
రాహు కాలం: సా.05.11 నుండి సా.06.50 వరకూ
గుళిక కాలం: మ.03.32 నుండి సా.05.11 వరకూ
యమగండం: మ.12.15 నుండి మ.01.54 వరకూ.