మెగా ఫామిలీ నుంచి అత్యంత ప్రజాధారణ పొందిన నటుడు అల్లు అర్జున్… అలాగే అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా కొన్ని మంచి సినిమాలు చేసాడు… మొన్నే తన ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది…
ఐతే నిన్న సడన్ surprise గా అల్లు శిరీష్ యాక్సిస్ బ్యాంకు TV advertisement లో కనిపించి మెప్పించాడు… ఐతే ఇదే యాడ్ లో ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇంకా అతని వైఫ్ రితిక కూడా నటించి మెప్పించారు… మొత్తానికి శిరీష్ రోహిత్ తో కూడా కలిసి నటించాడు…
ఈ యాడ్ చుసిన వెంటనే, శిరీష్ అన్న అల్లు అర్జున్ తో తమ్ముడి ని congratulate చేస్తూ ఒక ట్వీట్ చేసాడు…
బన్నీ శిరీష్ ఎప్పుడు ఇద్దరు ఒకరినిఒకరు కంప్లిమెంట్ చేసుకుంటూనే ఉంటారు అన్న సంగతి తెలిసిందే కదా!