ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్రపతి నిలయంలో భారత రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము గారు గ్లోబల్ కమిడియన్ బ్రహ్మానందం గారిని శాలువతో సత్కరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము గారికి గ్లోబల్ కమిడియన్ బ్రహ్మానందం గారు తాను లిఖించిన ఆంజనేయ స్వామి చిత్రాన్ని బహుకరించారు.
