Spread the love
ప్రభాస్ రాజా సాబ్ సినిమా రిలీజ్ ట్రైలర్ అదిరిపోయిన సంగతి తెలిసిందే… ఐతే సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ మారుతి ఈరోజే తిరుమల శ్రీవారిని కుటుంబం తో కలిసి దర్శించుకున్నారు… అక్కడ లోకల్ మీడియా తో ముచ్చటిస్తూ, “జనవరి 9న మా సినిమా ‘రాజా సాబ్’ విడుదల అవుతుంది.. అది పెద్ద విజయం అవ్వాలని దేవుడిని కోరుకున్నాను” అని తెలిపారు…