ప్రభాస్ రాజా సాబ్… మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అసలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ తీరా ఫస్ట్ డే నే నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ సరిగ్గా లేదని, ఎందుకో ప్రభాస్ బాడీ డబల్ తో సినిమా అంత కానిచ్చారని అన్నారు. చివరికి ఎన్నో అనుకుంటే ఎదో జరిగింది.
పోనిలే మొదటి రోజే సినిమా 100 కోట్ల కలెక్షన్ దాటేసి, నిర్మాతలకి కొంచం ఊపిరి పోసింది! ఇక మూడు రోజుల్లో 182 crores అయ్యింది కలెక్షన్. ఇక ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ ప్రకారం సినిమా 200 కోట్ల మార్క్ దాటేసి, తన రన్ ని థియేటర్స్ లో కొనసాగిస్తుంది…
నిర్మాతలు కూడా ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ప్రభాస్ ఫాన్స్ ని ఖుష్ చేసారు…
అలానే కలెక్షన్స్ ఇంప్రూవ్ కావడానికి కారణం నిన్ననే ప్రభాస్ ముసలి తాత వేషం లో ఉన్న 7 మినిట్స్ కొత్త సీక్వెన్స్ సినిమా లో యాడ్ చేసి, సెకండ్ హాఫ్ ఇంకా ట్రిమ్ చేసారు. సో, కొంచం సినిమాకి కొత్త కల వచ్చింది అంటున్నారు.