సమంత తో చేసిన శాకుంతలం సినిమా ప్లాప్ ఐన తరవాత గుణశేఖర్ ఎటువంటి కథ తో వస్తాడు అని అందరు వెయిట్ చేసారు. అనుకున్నట్టు గానే ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో youthful స్టోరీ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాడు. రిలీజ్ డేట్ దెగ్గరపడుతుండడం తో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసారు నిర్మాతలు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, స్టార్టింగ్ లో సారా అర్జున్ ఫామిలీ ని ఇంట్రడ్యూస్ చేసి, తాను IAS అవ్వాలి అన్న ఆకాంక్ష ని బయటపెడతారు! కానీ అనుకోకుండా ఒక పార్టీ కి వెళ్లిన తను డ్రగ్స్ వల్ల ఎలా ఇబ్బంది పడిందో చూపించి, అసలు ఈ కాలం యువత డ్రగ్స్ వల్ల ఎలా చెడిపోతారు చూపించారు.
ఇక భూమిక విషయానికి వస్తే, తన కొడుకు తప్పు చేసాడని, కోర్ట్ లో తన మీద తానే కేసు వేసుకుంటుంది… ఇలా మరి లాస్ట్ కి పోలీసులు కేసు ని ఎలా ఛేదిస్తారు, డ్రగ్స్ ని యువత కి చేరవేస్తున్నవారిని ఎలా పట్టుకుంటారు అన్నదే స్టోరీ…
ఈ సినిమా 6th ఫిబ్రవరి న రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది!