సంక్రాంతికి మన మెగాస్టార్ వస్తే, ఫాన్స్ ఊరుకుంటారా… పైగా అది కూడా ఒక ఫామిలీ ఎంటర్టైనర్… ఇంకా బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా. ఆమ్మో ఇన్ని ఫాక్టర్స్ ఉంటె సినిమా కచ్చితంగా హిట్ కదా… అలానే మెగా హిట్ అయ్యింది మన శంకర వర ప్రసాద్ గారు సినిమా.
ఈ సినిమా స్టోరీ, నయనతార స్టైల్, సచిన్ సాఫ్ట్ విలనిజం… వెంకీ cameo ఇవి చాలవు, సినిమా హిట్ అవ్వడానికి… ఇంకా మెగాస్టార్ వింటేజ్ లుక్, హుక్ స్టెప్స్ అబ్బో ఇంకా చెప్పాలంటే ఆమ్మో పేజీలు చాలవు!
ఇక ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ రెండు రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్ దాటేసింది… ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా 261 కోట్లు కల్లెక్ట్ చేసి, మెగాస్టార్ సినిమాల్లోనే హైయెస్ట్ grosser గా నిలిచింది. ఈ విషయాన్నే నిర్మాతలు హ్యాపీ గా సోషల్ మీడియా లో షేర్ చేసారు.
ఇంకా ఈ సినిమా అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించి, ఇక మీదటే వచ్చిన ప్రతి పైసా లాభాలు చూడబోతుంది! మొత్తానికి ఈరోజు సండే కాబట్టి, 300 కోట్లు కొట్టేస్తుంది అంటారా???