అల్లు అర్జున్… అయ్యో ఇప్పుడు అందరు పుష్ప రాజ్ అని పిలవాలి కదా… మరి అంత లా సినిమా ని హిట్ చేసి అన్ని రికార్డ్స్ తన కలెక్షన్స్ తో బ్రేక్ చేసాడు పుష్ప రాజ్…
ఐతే ఈరోజు ఓనం పండగ సందర్బంగా తన మల్లు ఫాన్స్ కి స్పెషల్ ఓనం విషెస్ చెప్పాడు మల్లు అర్జున్…
మలయాళం లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ మాములుగా లేదు… మొన్న పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా వాళ్ళకి స్పెషల్ పాట కూడా చేసాడు కదా…
ఐతే అల్లు అర్జున్ ఓనం విషెస్ చూద్దామా…
“Heartfelt Onam wishes to all Malayalis!
May this Onam mark a new beginning filled with prosperity and peace. 🤍🙏🏽
Your adopted son…”
అంటూ ఒక మంచి ఓనం పండగ పోస్టర్ కూడా షేర్ చేసాడు…
మల్లు అర్జున్ ఓనం విషెస్…

Spread the love