Native Async

స్మశానం లో కిష్కిందపురి టీం తో సుమ…

Team Kishkindapuri Interview With Suma
Spread the love

సుమ ఉంటే ఏ సినిమా ఈవెంట్లయినా కళకళలాడాల్సిందే… ఐతే ప్రస్తుతం టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు… అతను ఏ సబ్జెక్టు ఐన చెయగలడని, మంచి యాక్టర్, డాన్సర్ అని నిరూపించుకున్నాడు… మొన్ననే భైరవం తో ఎంటర్టైనర్ చేసి, ఇప్పుడు మొత్తం దయ్యం సినిమా ‘కిష్కిందపురి’ సినిమా తో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ సినిమా ఈ నెల 12 న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది అలాగే మిరాయి తో పోటీ పడబోతోంది అన్నమాట…

ఐతే ఆ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా సుమ తో ఏకంగా స్మశానం లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసారు… మరి ఆ సందడి అంత తెలియాలంటే, ఈ వీడియో చూసేయండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit