కూలీ… ఈ సినిమా స్వతంత్ర దినోత్సవం సందర్బంగా థియేటర్స్ లో రిలీజైన సంగతి తెలిసిందే. ఒక వైపు సూపర్స్టార్ రజినీకాంత్ ఇంకో వైపు మన కింగ్ నాగార్జున విలనిజం! ఇది చాలదన్నట్టు, సౌబిన్ విలన్ గా ఇంకా డాన్సర్ కూడా అదరగొట్టి, “మోనికా…” అంటూ ఇంకా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. సినిమా స్టోరీ కూడా బాగుండడం తో ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేసారు.
సో, అందుకే కూలీ సినిమా ఎప్పుడు OTT లోకి వస్తుందో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు… మీ అందరి ఎదురు చూపులు ఫలించాయి అండి… ఎందుకు అంటే ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో నిన్న నైట్ స్ట్రీమ్ అవుతుంది.
సో, ఆనందంగా ఇంటిళ్లిపాది సినిమా చూసి మరోసారి మీ రివ్యూ కామెంట్స్ సెక్షన్ లో చెప్పేయండి…