సరదాగా చేసే కొన్ని పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. చూసేందుకు కొత్తగా వింతగా ఉన్నా అందులో మజా ఉంటుంది. అంతకు మించి ఆనందం ఉంటుంది. ఎంత సీరియస్ గా పనిచేస్తున్న అందులో ఇలాంటివి చూసినపుడో లేదా అందులో పాల్గొన్నప్పుడో తెలియని సంతృప్తి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒకవేళ మీ వయసు కొంచెం ఎక్కువగా ఉన్నా.. ఆ వయసును కనిపించనివకుండా చేస్తుంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూడండి.
Related Posts
జనవరి 25న తిరుమలలో ఈ సేవలు రద్దు…కారణమేంటో తెలుసా?
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమలలో ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే మహాపర్వాల్లో రథసప్తమి ఒకటి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని…
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమలలో ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే మహాపర్వాల్లో రథసప్తమి ఒకటి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని…
చలికాలంలో బాలల రక్షణ ఇలా
చలికాలం మొదలవుతుందంటే పెద్దలకే కాకుండా చిన్నారులకు కూడా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలు చలికి చాలా త్వరగానే గురవుతారు. చిన్న శరీరం, బలహీనమైన…
చలికాలం మొదలవుతుందంటే పెద్దలకే కాకుండా చిన్నారులకు కూడా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలు చలికి చాలా త్వరగానే గురవుతారు. చిన్న శరీరం, బలహీనమైన…