Native Async

సెప్టెంబర్‌ 14 చరిత్రలో ఈ రోజు

September 14This Day in History Famous Events in India
Spread the love

చరిత్రను ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. కేవలం చదువు, ఉద్యోగం అర్హత కోసం జరిగే పోటీ పరీక్షల కోసమో చదివి చరిత్రను నిలిపివేయకూడదు. తరాల క్రితం చేసిన పోరాటాలు, ఉద్యమాలు, నడిచిన తీరు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నింటిని మనం గుర్తుపెట్టుకొని తీరాలి. వాటిని భవిష్యత్‌ తరాలకు మనం అందించాలి. చరిత్రలో ఏరోజు ఏం జరిగిందో తదితర అంశాలపై కొంత అవగాహన ఉంచుకోవాలి. ఈరోజు నుంచి మనం మన నేటిప్రపంచం వెబ్‌సైట్‌లో ఏరోజు ఏం జరిగిందో ఇస్తున్నాం. పాఠకులు తప్పకుండా ఆదరిస్తారని మనవి.

1883: భారత స్వాతంత్య్ర సమర యోధుదు, పత్రికా రచయిత, సాహితీకారుడు, గ్రంథాలయోధ్యమనాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జననం
1949: భారతీయ శాస్త్రవేత్త, రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్ జననం
1957: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెప్లర్ వెస్సెల్స్ జననం.
1963: భారత క్రికెట్ క్రీడాకారుడు రాబిన్ సింగ్ జననం.
1967: బహుభాషావేత్త, స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది, హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మరణం
1984: అట్లాంటిక్ మహాసముద్రాన్ని గ్యాస్ బెలూన్ సహాయంతో దాటిన మొదటి వ్యక్తిగా జోసెఫ్ కిట్టింగర్ చరిత్రలో నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit