ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దేశంలో బిజీయస్ట్ ఎయిర్‌పోర్టుల్లో ఒకటి. ఇక్కడ నిత్యం రద్దీ అధికంగా ఉండటంతో నవీ ముంబై ప్రాంతంలో మరో ఎయిర్‌పోర్ట్‌ను సిద్దం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆధునీకతకు పెద్దపీఠ వేస్తూనే సర్వాంగ సుందరంగా, అద్భుతమైన కళాకృతులతో, ఎటు చూసినా కళ్లు జిగేల్‌మనిపించే సుందరాకృతులతో వావ్ అనిపించేలా రెడీ చేస్తున్నది. ఇప్పటికే చాలా వరకు నిర్మాణం పూర్తిచేసుకున్నది. ఫైనల్‌గా మెరుగులు దిద్దుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రాబోతున్న ఈ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి. అవెలా ఉన్నాయో మీరే ఓ లుక్కేయండి. అంతర్జాతీయంగా విదేశాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులతో పోటీ పడుతున్నట్టుగా లేదు. ఎక్కడా తగ్గేది లేదంటున్న భారత్ విమానయాన రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నది.
Related Posts
ఈ ముగ్గురు నేతలు ఏం మాట్లాడుకున్నారు
Spread the loveSpread the loveTweetఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1, 2025 వరకు చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు అంతర్జాతీయ రాజకీయ…
Spread the love
Spread the loveTweetఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1, 2025 వరకు చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు అంతర్జాతీయ రాజకీయ…
లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో…
Spread the loveSpread the loveTweetఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో బీజేపీ ఓ అద్భత నిర్మాణాన్ని చేపట్టింది. కమలం ఆకృతిలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం…
Spread the love
Spread the loveTweetఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 65 ఎకరాల విస్తీర్ణంలో బీజేపీ ఓ అద్భత నిర్మాణాన్ని చేపట్టింది. కమలం ఆకృతిలో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం…
ఓటింగ్ వ్యవహారంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
Spread the loveSpread the loveTweetదేశంలో ఓటింగ్ సరళి ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని, అధికారంలో ఉన్న పాలకులు తమ అధికారాలను ఉపయోగించుకొని ఓటును తమకు అనుకూలంగా బదలాయించుకుంటున్నారని ఏపీ…
Spread the love
Spread the loveTweetదేశంలో ఓటింగ్ సరళి ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని, అధికారంలో ఉన్న పాలకులు తమ అధికారాలను ఉపయోగించుకొని ఓటును తమకు అనుకూలంగా బదలాయించుకుంటున్నారని ఏపీ…