మన ఇండియన్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే… ఈ సందర్బంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మోహన్ లాల్ ని ప్రత్యేకంగా అభినందించారు… అయన సినీ ఇండస్ట్రీ కి చేసిన సేవ గురించి ప్రత్యేకంగా చెప్తూ, ట్విట్టర్ లో పోస్ట్ చేసారు…
ఈ పోస్ట్ కి మోహన్ లాల్ కూడా రిప్లై ఇస్తూ, కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు…
అలాగే తనకి ఈ అత్యుత్తమ అవార్డు ప్రకటించిన సందర్బంగా నెటిజన్స్, ప్రేక్షకులు, ఫాన్స్ కోసం ఒక హార్ట్-ఫెల్ట్ పోస్ట్ చేసారు మోహన్ లాల్…
అలాగే మోహన్ లాల్ కి జూనియర్ ఎన్టీఆర్, సిద్ధూ జొన్నలగడ్డ, రిషబ్ శెట్టి, ఇలా చాల మంది ఫిలిం స్టార్స్ congratulate చేసారు…
Junior NTR
Siddhu Jonnalagadda
Rishab Shetty
Kichcha Sudeep
Boney Kapoor
KS Chitra
Amitabh Bachchan
Ram Gopal Varma
Suresh Gopi
AP CM Chandra Babu Naidu
Radikaa Sarathkumar
Congratulations Mohanlal Sir…