OG … అబ్బో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో తెలుసా??? ఆల్రెడీ ఫస్ట్ డే కలెక్షన్స్ 150 కోట్లు దాటిపోయాయి. ఇక ఇంకా థియేటర్స్ లో ఫుల్ ఒకేసుపెన్సీ ఉంది… పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రోస్ర్ అయ్యి, వెయ్యి కోట్లు కాలేచ్ట్ చేస్తుంది అంటున్నారు. అలాగే, ఈ సినిమా రిలీజ్ డే రోజు హైయెస్ట్ టికెట్ సేల్స్ రిపోర్ట్ లో నాలుగవ పోసిషన్ సంపాదించింది…

లిస్ట్‌లో Pushpa 2 (1.75M), Kalki 2898 AD (1.1M), Devara (600K) తర్వాతి స్థానంలోనే They Call Him OG (430K) ఉంది. అలాగే Game Changer (400K), Sankranthiki Vasthunam (385K), Mirai (375K) లాంటి సినిమాలను వెనక్కు నెట్టేసింది. ఇంతటి రికార్డ్స్ చూస్తుంటే పవర్‌స్టార్ పవర్ ఏంటో మళ్లీ బాక్సాఫీస్ మీద నిరూపితమైందని చెప్పక తప్పదు.