మన శంకర్ వార ప్రసాద్ గారు… అబ్బా చిరంజీవి అసలు పేరు తో వచ్చే సినిమా కి మన చాల వెయిటింగ్ కదా… అది కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్నా సినిమా కాబట్టి, expectations ఓ రేంజ్ లో ఉన్నాయ్…
ఇక ఈరోజు దసరా సందర్బంగా, హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి తనని ‘శశిరేఖ’ గా పరిచయం చేసారు… మన నయన్ అబ్బా ఎంత అందంగా ఉందొ… yellow సారీ లో పూలు పెట్టుకుని, గొడుగు పట్టుకుని, ఆ నవ్వు తో పడేసింది అంతే…
ఈ సినిమా లో కాథరిన్ కూడా ఉంది… అలానే మన వెంకీ మామ ఒక cameo రోల్ లో మెరుస్తాడంట…
‘మన శంకర్ వార ప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి లో రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది…