ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రేండింగ్ హీరో ఎవరంటే, సిద్ధూ జొన్నలగడ్డ అంటారు చాల మంది… జాక్ సినిమా ప్లాప్ అయినా సరే, అతని క్రేజ్ తగ్గలేదు. ఈ సరి నీరజ కోన తో కలిసి ‘తెలుసు కదా’ అనే GEN Z లవ్ స్టోరీ తో వస్తున్నాడు… ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి ఇంకా రాశి ఖన్నా హీరోయిన్స్.
సినిమా రిలీజ్ డేట్ దెగ్గరపడుతుండడం తో ప్రొమోషన్స్ తో బిజీ గా ఉంది మూవీ టీం… మొన్నే కదా టీజర్ చూసాం… అందులో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తుంటాడు మన సిద్ధూ… ఇక ట్రైలర్ విషయానికి వస్తే, అది 12th న లాంచ్ చేస్తారంట…
అలాగే ట్రైలర్ రిలీజ్ ప్రోమో కూడా బాగుంది… సో, మొత్తానికి సిద్ధూ గట్టిగా హిట్ కొట్టేటట్టే ఉన్నాడు…
తెలుసు కదా సినిమా అక్టోబర్ 17th న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది…